Telangana Elections 2018 : 65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా | Oneindia Telugu

2018-11-13 235

The Congress Monday night released its first list of 65 candidates for the Telangana Assembly polls.
#TelanganaElections2018
#Congress
#CongressFirstList
#trs
#TelanganaAssemblypolls
#constituency

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేసింది. సోమవారం ఆర్థరాత్రి న్యూ ఢిల్లీలో నాటకీయ పరిణామాల మధ్య ఈ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ విడుదల చేసిన తెలంగాణా ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 14 మందికి చోటు లభించగా, పిసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తొమ్మిది మంది అభ్యర్థులతో టీటీడీపీ తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తమ పార్టీ తొలి జాబితాను కూడా ప్రకటించింది.